రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష తగ్గింపు.
ఒడిశా – జగత్‌సింగ్‌పుర్ జిల్లాలో 2014 ఆగస్టు 21న ఓ ఆరేళ్ల చిన్నారి తన అన్నతో కలిసి చాక్లెట్లు కొనుక్కొని వస్తుండగా, కామాంధులు అపహరించి అత్యాచారం చేసి చంపేశారు.
ఈ కేసులో దొరికిన నిందితులకు పొక్సో కోర్టు మరణ శిక్ష విదించగా.. ఒడిశా హైకోర్టు అందులో ఒక నిందితుడు రోజు దేవుడిని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష నుండి జీవిత ఖైదుకు తగ్గించింది.