BREAKING: MLC కవితకు మరోసారి
నిరాశే
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జైలులో ఉన్న
బీఆర్ఎస్ MLC కవితకు సుప్రీంకోర్టులో మరోసారి
నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆమె బెయిల్
కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా
పడింది. ఈనెల 20కి విచారణ వాయిదా వేసిన
కోర్టు.. సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది.
కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
వాదనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని
ధర్మాసనం పేర్కొంది.