Search
Close this search box.

MLA క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం క్యాంపు కార్యాలయం లో ఈ రోజు 78 స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా నూ ఆవిష్కరణ చేసిన MLA తోట లక్ష్మికాంతారావు గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాలొగొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి