HM9 న్యూస్ ఏడిటర్ బాలరాజు సార్ మీద, పేపర్ మీద అసత్య ప్రచారం. నేను సార్ మీద ఆరోపణలు చేసినవి అన్ని అవస్థలు. నేను కొందరి మాటలునమ్మి సార్ ని చాలా అవమానలు గురిచేసినా. సార్ గారు మా ఇంట్లో పరిస్థితి చెపుతే ఒక బ్రదర్ లాగా మా ఇంట్లో మా నాన్న కు తెలియకుండా 56000 రు పెట్టి ల్యాప్ టాప్ ఈ ఎం ఐ. రూపం లో సార్ పేరు తొ తీసుకొని నేను తీసుకోవడం జరిగింది.నేను సార్ ని నాకు ఏ సమస్య వచ్చిన ప్రతి విషయం చెప్పడం. నా సమస్యలు చెప్పుకోవడానికి సార్ ని హన్మకొండ, జనగామ, కు రమంటే ఒక 8 సార్లు రావడం జరిగింది. నేను ఇంట్లో కాలేజ్ కు వెళుతున్న అన్ని కొన్ని సార్లు చేపి సార్ ని కలువడం జరిగింది.నేను కొంచం సార్ మీద దురుసుగా, చెప్పుడు మాటలువిని ప్రవర్తనలో మార్పు రావడం తొ . సార్ మీద లేని పోనీ అసత్య ప్రచారం, వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసుకుంటా సార్ ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దయచేసి సార్ గారు మీరు నన్ను క్షమపన కోరుకుంటున్నాను. సార్ ది ఏ తప్పు లేదు మొత్తం తప్పు అనుతా నాదే. దయచేసి నన్ను మనించగలరు సార్. మీ HM9 న్యూస్ MD రేవతి.