Hm9 News https://hm9news.com ప్రశ్నించే గొంతుక Sat, 05 Apr 2025 13:12:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://hm9news.com/wp-content/uploads/2024/08/cropped-news-2-32x32.jpg Hm9 News https://hm9news.com 32 32 ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు https://hm9news.com/%e0%b0%90%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8/ https://hm9news.com/%e0%b0%90%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8/#respond Sat, 05 Apr 2025 13:12:32 +0000 https://hm9news.com/?p=5215 Hm9 న్యూస్ ప్రతినిధి హన్మకొండ జిల్లా: మాజీ ఉప ప్రధాని,భరతమాత ముద్దుబిడ్డ, నవ భారత నిర్మాణ సారధి, డాక్టర్ బాబు జగజీవన రామ్ జయంతి సందర్భంగా ఎం. ఆర్. పి. ఎస్ ఐనవోలు మండల అధ్యక్షులు చింత అశోక్ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర భారతదేశ మొదటి కార్మికశాఖ మంత్రిగా, కార్మికుల కోసం, ఎన్నో రకాల భద్రతా సౌకర్యాలు కల్పించి, ఉద్యోగులను ప్రభుత్వ బిడ్డలుగా చూసుకున్న గొప్ప మానవతా మూర్తి బాబుజి.తపాలాశాఖ మంత్రిగా ప్రతి ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ మరియు తపాలా ఉద్యోగి నియమించి. తపాలా ఉద్యోగికి సైకిల్, యూనిఫామ్ మరియు గొడుగు సౌకర్యం కలిపించిన మహనీయ మంత్రి బాబుజి అని, విమానయానశాఖ మంత్రిగా, 18 ప్రైవేట్ విమాన సంస్థలను, ఒక్క సంతకంతో, ఎయిర్ ఇండియాగా జాతీయీకరణం చేసిన, గొప్ప సామజిక సామ్యవాది బాబుజి.రైల్వే శాఖ మంత్రిగా, గిరిజనులు అనబడేవారు, గిరికే పరిమితం కాకుండా, రైల్వే సంస్థలలో గిరిజనులకే కాంటీన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా, హరిత విప్లవానికి నాంది పలికిన పితామహుడు. రైతుల నుండి పంటను ప్రభుత్వమే సేకరించి, గోదాములలో దాచిపెట్టి (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ), ఆహారం కోసం అలమటిస్తుండే ప్రాంతాలలో ప్రజా పంపిణి వ్యవస్థ (రేషన్ షాప్ ) ద్వారా, కుటుంబానికి సరిపడు ఆహార పదార్థాలను, తక్కువ రేటుకు ప్రభుత్వమే పంపిణి చేసేలా చేసి,అంతేగాక బ్యాంకులను జాతీయం చేయించి, రైతులకు రుణాలు ఇప్పించిన, ధీశాలి బాబుజి అని ఎస్సి ఎస్టీ వర్గాల ప్రజల రక్షణ కవచముగా ప్రివేన్షన్ ఆఫ్ అట్రోసిటీ అందించిన మహా మేధావి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ జన్ను కుమారస్వామి మాజీ ఎంపిటిసి కల్పనా మధుకర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బరిగేల భాస్కర్ అధికార ప్రతినిధి కొత్తూరి సునీల్ మాజీ ఉప సర్పంచ్ అడ్డగూడి సతీష్ మైనారిటీ సెల్ అధ్యక్షులు రహీం పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్, శ్రీను, ఇసాక్ జాన్సన్,యువ నాయకులు రవి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

]]>
https://hm9news.com/%e0%b0%90%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8/feed/ 0
గావిచర్ల గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఒకరు మృతి https://hm9news.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/ https://hm9news.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/#respond Mon, 31 Mar 2025 07:49:19 +0000 https://hm9news.com/?p=5210 Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండలం గావిచర్ల గ్రామం గుండా బ్రహ్మయ్య జాత‌ర‌లో రెండు గ్రూపుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఓ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం జ‌రిగిన గుండా బ్రహ్మయ్య జాతరలో రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. రెండు గ్రూపులుగా విడిపోయిన యువ‌కులు క‌ట్టెలు, రాళ్ల‌తో ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో సంగెం మండ‌లం కుంట‌ప‌ల్లి గ్రామానికి చెందిన చిర్ర బన్నీ (20) మృతి మృతి చెందాడు. ఈ విష‌యం సోమ‌వారం ఉద‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యంపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సంగెం ఎస్సై వెల్ల‌డించారు.

]]>
https://hm9news.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/feed/ 0
గావిచర్ల గుండ బ్రహ్మయ్య జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  https://hm9news.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/ https://hm9news.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/#respond Mon, 31 Mar 2025 02:31:34 +0000 https://hm9news.com/?p=5204 Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా:  సంగెం మండలం గవిచెర్ల గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా జరిగే గుండ బ్రహ్మయ్య జాతరలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభ బండిని వారు ప్రారంభించి అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు,బిఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.అలాగే గ్రామంలో గుండ బ్రహ్మయ్య గుడి నిర్మాణానికి కృషిచేసిన,సహకరించిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్  సహకారంతో రూ.42లక్షలు గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.బోగస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో ప్రజలు చేసిందేమీలేదన్నారు.బిఆర్ఎస్ కార్యకర్తలంతా సంయమనం పాటించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ దోనికెల రమా శ్రీనివాస్, మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు,గ్రామస్తులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

]]>
https://hm9news.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/feed/ 0
పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు https://hm9news.com/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4/ https://hm9news.com/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4/#respond Mon, 31 Mar 2025 02:12:12 +0000 https://hm9news.com/?p=5200          సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. 

Hm9 న్యూస్ ప్రతినిధి ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు.తదనంతరం ఎల్కపల్లి గ్రామంలో MGNREGS కింద పూర్తైన సీసీ రోడ్డును గ్రామ పెద్దలు శ్రీ గిరెల్లి బాపు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు జాడి తిరుపతి, మాజీ ఎంపిపి మనోహర్ గౌడ్, మాజీ సర్పంచ్లు భిక్షపతి, రాకేష్, వసీఅల్లఖాన్, భాస్కర్ రాజు, రాజారాం, దిగంబర్, తిరుపతి, శ్రీనివాస్, బాలకృష్ణ, శ్యామ్ సుందర్, మోహన్, సంతోష్, సంజీవ్, చంటి, బాపు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

]]>
https://hm9news.com/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4/feed/ 0
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా సంఘాల సభ్యులు. https://hm9news.com/%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/ https://hm9news.com/%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/#respond Wed, 26 Mar 2025 11:20:16 +0000 https://hm9news.com/?p=5195 Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా:  సంగెం మండల కేంద్రంలో ని అంబేద్కర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా బృందాల సభ్యులు స్వయం సహాయక బృందాల మహిళలకు ఉగాది కానుకగా వడ్డీ లేని రుణాలను VLR మంజూరు చేసిన  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  మరియు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీమతి దానసరి అనసూయ సీతక్క, పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి  కృతజ్ఞతా భావంతో పాలాభిషేకం చేసిన శాంతి మండల సమాఖ్య వివో అధ్యక్షులు, వివో ఏలు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల బలోపేతానికి మరియు మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయుటకు బ్యాంకుల నుండి పొందిన రుణానికి చెల్లించిన వడ్డీని తిరిగి వడ్డీ లేని రుణాలుగా ఎస్ ఎస్ జి ల ఎస్ బి అకౌంట్ కు జమ చేయటం జరిగింది. సంగెం మండలంలోని 1026 స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల 41 లక్షల 8 వేల 6 వందల 62 రూపాయలు మంజూరు అయినవని ఎంపిడిఓ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి మండల సమాఖ్య కార్యదర్శి రాజమణి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మాధవ రెడ్డి, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు బిక్కి రెడ్డి సంధ్యారాణి, మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి, మాజీ జడ్పిటిసి వీరమ్మ, ఏపిఎం కిషన్, రావుల శ్రీనివాస్ రెడ్డి, జనగాం రమేష్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, అచ్చ నాగరాజు, నరసింహ నాయక్, ఆగపాటి రాజు, ఎండి పాషా ,విలాసాగరం వెంకటేశ్వర్లు, బండి రాధిక, గాయపు ఉమాదేవి, బానోతు మంగమ్మ అప్పాల కవిత సీసీలు బొజ్జ సురేశ్, గుండేటి ఏలియా, కుమారస్వామి కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి రవీందర్, వివోఏలు కృష్ణవేణి సుమతి విజయ ప్రభాకర్ శ్రీనివాస్ విజయ్ యాకయ్య మంజుల సుహాసిని మొదలగువారు పాల్గొన్నారు

]]>
https://hm9news.com/%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/feed/ 0
పేరుకే సిసి కెమెరాలు https://hm9news.com/%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%87-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%95%e0%b1%86%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ https://hm9news.com/%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%87-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%95%e0%b1%86%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Mon, 24 Mar 2025 04:03:04 +0000 https://hm9news.com/?p=5193

Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో పేరుకే సిసి కెమెరాలు కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు కాదు సంవత్సరాలు గడుస్తున్న సీసీ కెమెరాలు మరమ్మతులు చేయలేదు కాకతీయ టెక్స్లి పార్క్ పనులు జరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు, మొరం టిప్పర్లు అతి వేగంగా వెళుతున్న క్రమంలో ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రత్యక్ష సాక్షి లేకపోతే, సీసీ కెమెరాలు పనిచేయనియెడల మాకు దిక్కు ఎవరు అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మన మండలానికి ఉపాధి కొరకు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి
పనులు చేస్తున్న క్రమంలో అందులో ఎవరైనా దొంగతనం ఆడవారి మెడలో బంగారు ఆభరణాలు, ఇంకా ఏమైనా ప్రజలకు హాని చేస్తే … ఏలా అని సీసీ కెమెరాలు ఉంటే ప్రజలకు రక్షణగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.మండల కేంద్రంలో నేరాల నియంత్రణ , ప్రజల భద్రత, కల్పించేందుకు, సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తాయి ఇవి ఏర్పాటుచేసిన ప్రాంతాలలో నేరాల సంఖ్య ఘనంగా తగ్గడం జరుగుతుంది. గ్రామాలలో నేరాలు నియంత్రణ , ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం దయచేసి మండలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా వేడుకుంటున్న.

]]>
https://hm9news.com/%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%87-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%95%e0%b1%86%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం జన్మదిన వేడుకలు https://hm9news.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%95%e0%b0%be/ https://hm9news.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%95%e0%b0%be/#respond Sun, 23 Mar 2025 16:42:55 +0000 https://hm9news.com/?p=5178

Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండేటి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆగపాటి రాజు ఏపీఆర్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గుండేటి శ్రీకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అప్పల కవిత, గ్రామ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్, సంగెం గ్రామ ప్రధాన కార్యదర్శి పోలబోయిన శ్రీనివాస్, పులి సాంబయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నల్లతీగల రవి, మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు మునుకుంట్ల మోహన్, మైనార్టీ నాయకులు ఎండి షకిల్, కాంగ్రెస్ నాయకులు గుండేటి శ్రీనివాస్, నమిండ్ల ఏలీయా, కోదాటి సమ్మయ్య, పేర్ల రాజు, నల్లా రాజు, రావుల కిరణ్, పులి రాజశేఖర్, రైతు నరసయ్య తదితరులు హాజరయ్యారు

]]>
https://hm9news.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%95%e0%b0%be/feed/ 0
ఘనంగా కాంగ్రెస్ నేత తీగల రవీందర్ గౌడ్ మూడవ వర్ధంతి https://hm9news.com/%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4-%e0%b0%a4%e0%b1%80%e0%b0%97%e0%b0%b2/ https://hm9news.com/%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4-%e0%b0%a4%e0%b1%80%e0%b0%97%e0%b0%b2/#respond Sat, 22 Mar 2025 04:03:30 +0000 https://hm9news.com/?p=5170 Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కీర్తిశేషులు తీగల రవీందర్ గౌడ్ మూడవ వర్ధంతి సందర్భంగా  సంగెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పేరును చింతలపల్లి రవి అన్న గా పేరు పొందిన మహా శక్తి నాయకుడు మండలం లో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగిన పార్టీ లకు అతీతంగా వారికి న్యాయం చేసే కాంగ్రెస్ నాయకుడు అని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అభిమానులు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అయినా మెట్టి పెళ్లి ఏలియా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమము మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష రాసే విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమము చేయడము జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మందాటి లక్ష్మారెడ్డి మాజీ సర్పంచులు మొండ్రాయి సర్పంచ్ గూడ కుమారస్వామి  సంగెం సర్పంచ్ గుండేటి ఎల్లయ్య  నల్లతీగల రవి  ఆగపాటి రాజు వరంగల్ జిల్లా బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లె పు శ్యాం కుమార్ గుండేటి లవ్ కుమార్ పార్టీ సంగెం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మెట్టిపల్లి కుమార్ స్వామి నేటి భాస్కర్ గుండేటి కుమార్ స్వామి తదితరులు పాల్గొనడం జరిగినది.

]]>
https://hm9news.com/%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4-%e0%b0%a4%e0%b1%80%e0%b0%97%e0%b0%b2/feed/ 0
ఐనవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ https://hm9news.com/%e0%b0%90%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a5%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95/ https://hm9news.com/%e0%b0%90%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a5%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95/#respond Fri, 21 Mar 2025 19:13:58 +0000 https://hm9news.com/?p=5166                     జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.

Hm9  న్యూస్ ప్రతినిధి హన్మకొండ జిల్లా:  ఐనవోలు మండల కేంద్రంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు.మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను,స్టాక్ రిజిస్టర్,మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.వైద్యులు,సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కొందరు సమావేశానికి హనుమకొండకు వెళ్ళగా కలెక్టర్ ఆరా తీశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావును అడిగి తెలుసుకున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ..ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

]]>
https://hm9news.com/%e0%b0%90%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a5%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95/feed/ 0
విద్యార్దులకు రాకెట్స్ పై అవగాహన సదస్సు https://hm9news.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa/ https://hm9news.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa/#respond Sat, 15 Mar 2025 20:17:54 +0000 https://hm9news.com/?p=5159
 Hm9 న్యూస్ ప్రతినిధి  హనుమకొండ జిల్లా: మడికొండ లోని రైసింగ్ ఇండియన్ తెచ్ండ్ స్కూల్ లో ఈ రోజు కలమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెంస్ వారి ఆధ్వర్యంలో ఒక రోజు స్పేస్ మరియు డెపేన్స్ expo జరిగింది వీరు nrsc isro & drdl drdo వారితో అసోసియేట్ అయినారు వీరు విద్యార్దులకు స్పేస్ & డిఫెన్స్ గురించి వివరించారు చంద్రయన 1 2& 3 గురించి మరియు రాకెట్స్ మిస్సైల్ చంద్రుడి పై ఇట్టి చంద్రయన 3 ప్రస్తుతం స్పేస్ లో ఏ విధంగా పనిచేస్తుందో వివరించారు సెట్లైట్స్ మరియు ఫంక్షనింగ్స్ టైప్స్ ఆఫ్ మిస్సైల్స్ ఉస్ & ఫంక్షనింగ్స్ గురించి వివరించారు మరియు వాటిపై విద్యార్దులకు కల్పించారు ఈ కార్య క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు

]]>
https://hm9news.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa/feed/ 0