తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా భేటి
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళాన్ని అందజేసారు
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి నారాయణ విద్యా సంస్థల నుండీ 2.5 కోట్ల భారీ మొత్తం వీరళంగా అందించారు
టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో సంజీవ్ అహుజా గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ
అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెనార్స్ ఆఫ్ ఇండియా (ALEAP) ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం గా చెక్ అందచేశారు
వరద బాధితుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ వీరాళము