తెలంగాణ చాప్టర్ ఆఫ్ అబస్టేట్రిక్స్ మరియు గైనకాలజీ 7వ వార్షికరాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య గారు…..
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు…
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు….
జూబ్లీహిల్స్ నివాసంలో స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు..
వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతం పలికారు…
మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినమ్ర నివాళులు అర్పించారు.
అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ..