Search
Close this search box.

Category: జిల్లా వార్తలు

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన..బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు….

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26వేలు అమలు చేఅ-BLTU రాష్ట్ర అధ్యక్షులు  దండి వెంకట్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్దిరాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.