సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను కించపరుస్తూ ట్రోల్ చేయడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారూ స్పందించారు..
బాన్సువాడ ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న తాత్కాలికంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు..
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగావిగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..తదితరులు ….
కామారెడ్డి జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ ప్రారంభం ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు..! తెలిపిన తోట లక్ష్మీకాంతారావు గారూ…..
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారసుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు…
దేశ సరిహద్దు జమ్ము కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ఆర్మీ జవాన్ బాలు అన్నగారు…రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది…
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన..బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు….
కామారెడ్డి సబ్ జైల్లో గాంధీ జయంతి మరియు తెలంగాణా ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా…జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఆర్.వి.వి వరప్రసాద్ సందర్శిం చారు