జూబ్లీహిల్స్ నివాసంలో స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు..
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున నావికా దళం నిర్మించనున్న వీఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు….తదీతరుల సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు
వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారికి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతం పలికారు…
మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినమ్ర నివాళులు అర్పించారు.
అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లో ఈ రోజు నుంచి ఎవరూ చెత్తకు పన్ను కట్టాల్సిన పని లేదు….ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు