డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు
రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్.నాయుడు గారు మర్యాద పూర్వకంగా కలిశారు.
రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారి వివరాల సేకరణతో అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. ..
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు….
హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్ లో ఘనంగా లీగల్ సర్వీస్ డే ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు జస్టిస్ సుజాయ్ పాల్…..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు…
హన్మకొండ జిల్లా.. HM9 NEWS డిజిటల్ పేపర్ కలెక్టర్ ఆఫిస్ కార్యాలయంలో డీపీఆర్ఓ శ్రీ భాను ప్రసాద్ గారు HM9 NEWS డిజిటల్ పేపర్ ప్రారంభించడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (TGCAB) పాలకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందజేత…
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రెండో విడతగా మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు…
తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి వివరించారు…
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు…
చెస్ క్రీడలో అరుదైన ప్రపంచ స్థాయి మైలురాయిగా ‘లైవ్ చెస్ రేటింగ్స్‌లో 2800 పాయింట్ల మార్కు’ను దాటేసిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సుధీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకున్నారు..