శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్374 జయంతి కన్వీనర్ గా రాజన్న సిరిసిల్ల గౌడ సంఘం అధ్యక్షురాలు అలేఖ్య గౌడ్ నియామకం
పేకాట స్థావరంపై పోలీసుల దాడికామారెడ్డి :పిట్లం పట్టణం లోని బాలాజీ రైస్ మిల్లు లో పక్క సమాచారంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశానుసారంతో ఎల్లారెడ్డి సిఐ రవీంద్ర నాయక్, స్థానిక పోలీసులతో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పేకా ఆటాడుతున్న మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీపీ భర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిటైడ్ అధికారులు నూ అరెస్టు చేసి వారి నుంచి 2 లక్షలు నగదు, 4 కార్లు,1 బైకు,10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము అన్ని పిట్లం ఎస్సై రాజు మీడియా సమావేశం లో తెలియజేశారు.పేకాడుతున్న వారందరూ మాజీ రాజకీయ ప్రముఖులు కావడంతో పిట్లం మండలంలో ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది.