రంగారెడ్డి జిల్లా అడిషనల్ కాలక్టర్, సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్ ధరణి లో మార్పు లకు 8 లక్షలు డిమాండ్ లంచం తీసుకుంటుడగా పట్టుకున్న ACB అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ అరెస్ట్. అసిస్టెంట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో 16 లక్షలు సీజ్