Search
Close this search box.

విద్యార్దులకు రాకెట్స్ పై అవగాహన సదస్సు

 Hm9 న్యూస్ ప్రతినిధి  హనుమకొండ జిల్లా: మడికొండ లోని రైసింగ్ ఇండియన్ తెచ్ండ్ స్కూల్ లో ఈ రోజు కలమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెంస్ వారి ఆధ్వర్యంలో ఒక రోజు స్పేస్ మరియు డెపేన్స్ expo జరిగింది వీరు nrsc isro & drdl drdo వారితో అసోసియేట్ అయినారు వీరు విద్యార్దులకు స్పేస్ & డిఫెన్స్ గురించి వివరించారు చంద్రయన 1 2& 3 గురించి మరియు రాకెట్స్ మిస్సైల్ చంద్రుడి పై ఇట్టి చంద్రయన 3 ప్రస్తుతం స్పేస్ లో ఏ విధంగా పనిచేస్తుందో వివరించారు సెట్లైట్స్ మరియు ఫంక్షనింగ్స్ టైప్స్ ఆఫ్ మిస్సైల్స్ ఉస్ & ఫంక్షనింగ్స్ గురించి వివరించారు మరియు వాటిపై విద్యార్దులకు కల్పించారు ఈ కార్య క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభించిన యంగ్ వన్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సుచిత్ర
శ్రీ రామ నవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ బీసీ బిడ్డకు అవమానం
IMG-20250408-WA0434
పరామర్శించిన కేటీఆర్ సేన అధ్యక్షుడు
Oplus_131072
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై
కాటమయ్య రక్షణ కవచం అందరూ వినియోగించా కల్లుగీత కార్మిక

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి