HM9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని ఈరోజు జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు..