Hm9news ప్రతినిధి హనుమకొండ జిల్లా: మడికొండలో సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాలలో బిఆర్ఎస్ గురుకుల బాటలో ఉద్రిక్తత బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధిక రెడ్డి, రవి నాయక్ ల ఆధ్వర్యంలో గురుకుల బాట సందర్శన నిమిత్తం ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన టిఆర్ఎస్ నాయకులను ఆశ్రమ పాఠశాలలోనికి రానియ్యకుండా అడ్డుకున్న పోలీసులు.అనుమతి లేదంటూ వారితో పాటు 50 మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలింపు