Hm9news ప్రతినిథి వరంగల్ జిల్లా: ఈ రోజు వరంగల్ జిల్లా కేంద్రంలోని వినాయక గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సమవేశం ఆధ్వర్యంలో ప్రశ్నించే హక్కు జాతీయ తెలుగు దిన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బొమ్మల శంకర్. (రాష్ట్ర సెక్రటరీ ) గాలి ఆశ్వేష్. (వరంగల్ జిల్లా చైర్మన్) డబ్బేటి శ్రీనివాస్. సింగమాల వెంకటరమణయ్య .తిప్పటి శ్రీనివాస్. ప్రొఫెసర్ బన్న ఐలయ్య. ప్రొఫెసర్ డా!! గాలి వినోద్ కుమార్. డా!! ఆకులపెళ్లి మధు. డా!! ఆశాదేవి. తీగల జీవన్ గౌడ్. మహ్మద్ ముదషిర్ అహ్మద్ ఖయ్యూమ్ . ఇతర నాయకులు పాల్గొన్నారు.