నంద్యాల : శ్రీశైలంలో నవంబర్ 9న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన…!*
సీ ఎం పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పాతాళగంగ రోప్ వే, జట్టి, బోట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
పాతాళగంగలో సీప్లేన్ వచ్చే ప్రాంతాన్ని బోట్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్,అధికారులు.
గత నెల 10న సీప్లేన్ ఏర్పాటుకు కృష్ణా నదిపై అనువైన ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు.