నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల నిధులు కేటాయించిన పంచయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు….
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధి కి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు 15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్ రాజ్ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి. మిగితా 20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు.