Search
Close this search box.

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు..

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • నాపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీఎం విచారణ చేయించాలి.*
  • నేను తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించాలి.
  • బదిలీలపై చాలామంది ఉద్యోగులు నా నియోజకవర్గానికి వచ్చారు.*
  • ఎవరి దగ్గరైన నేను ఒక్క రూపాయి తీసుకున్నానేమో వాళ్లు చెప్పాలి.*
  • నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అయినా కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.*
  • నాపై దుష్ప్రచారం వెనుక కుట్రదారులు ఎవరో తేలాలి.*
  • అందుకే నాపై విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం… మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

శ్రీ రామ నవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ బీసీ బిడ్డకు అవమానం
IMG-20250408-WA0434
పరామర్శించిన కేటీఆర్ సేన అధ్యక్షుడు
Oplus_131072
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై
కాటమయ్య రక్షణ కవచం అందరూ వినియోగించా కల్లుగీత కార్మిక
IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి