చిత్రకళలో రాణిస్తున్న సింగరేణి కార్మికుడు ప్రవీణ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని కాకతీయ ఎనిమిదవ గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు రాపర్తి ప్రవీణ్ కుమార్ చిత్రకళలో రాణిస్తున్నారు సింగరేణి భూపాల పల్లి డివిజన్లోని బొగ్గు గనులపై కార్మికుల చిత్రాలతో రక్షణ సూత్రాలు ప్రధాన ద్వారం వద్ద బోర్లపై కార్మికులకు రక్షణ సూత్రాలు గిస్తూ అధికారుల మన్నునలు పొందుతున్నారు.