బిచ్కుంద మండలం పెద్ద దడ్గి గ్రామానికి చెందిన మాజీ జడ్పిటీసీ నాగనాథ్ గారికి పితృ వియోగం, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు నివాళులు అర్పించారు…
ఈరోజు బిచ్కుంద మండలం పెద్ద దడ్గి గ్రామానికి చెందిన మాజీ జడ్పిటీసీ నాగనాథ్ గారి తండ్రి మున్నూరు సాయన్న గారు మరణించారు..
విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు అంత్యక్రియలలో పాల్గొని మున్నూరు సాయన్న గారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..