ఆడబిడ్డలకు ఏ కష్టం వచ్చినా ప్రజాప్రభుత్వంలో సత్వర న్యాయం జరుగుతుంది. వారి క్షేమమే మాకు ప్రధానం.
ఎల్లారెడ్డి నియోజకవర్గం: ఈరోజు గాంధారి మండల కేంద్రంలో గల రైతు వేదిక నందు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు.