ఈరోజు మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ మరియు కొడిచీర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..
ఈ సందర్బంగా సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోయిన్ పటేల్ గారు కొడిచీర గ్రామానికి చేదిన సీనియర్ నాయకులు మనోహర్ జోషి గారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు..
ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..