ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆ ఉద్యమయోధుడికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమరంలో ప్రభావ శీల విప్లవకారుడిగా భగత్ సింగ్ వీరోచిత పోరాటాలు యువతకు ఆదర్శప్రాయంగా నిలిచాయని ముఖ్యమంత్రి గారు స్మరించుకున్నారు