Search
Close this search box.

MLA క్యాంప్ కార్యాలయం లో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు….

ఆడబిడ్డలకు ఏ కష్టం వచ్చినా ప్రజాప్రభుత్వంలో సత్వర న్యాయం జరుగుతుంది. వారి క్షేమమే మాకు ప్రధానం.

*ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్ మండలాలకు సంబంధించిన 88 లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు.*

ఈ కార్యక్రమంలో RDO ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు