*రామారెడ్డి మండల కేంద్రంలో మరియు ఉప్పల్వాయి గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు.*
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ లింగారావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు గారు, మండల అధ్యక్షులు ఈశ్వర్ కుమార్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు విట్ఠల్ గారు, మాజీ మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్ గారు, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల గోపి గారు, యువ మోర్చా మండల అధ్యక్షులు భరత్ గారు, బూత్ అధ్యక్షులు బాలరాజు గారు , నరసింహ రెడ్డి గారు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.