*Be alert*
—————————————–
*సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న మన యువత*
*ముఖ్యంగా యువతి యువకులకు సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్లొ ఫోన్ చేసి CBI నుండి కాల్ చేస్తున్నాము అనుకుంటూ మీ ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నంబరు పైన లింకు అయిన మీకు తెలియని బ్యాంక్ అకౌంట్లొ కోట్ల బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, నీ పైన CBI లొ కేసు బుక్ అయింది మిమ్మల్ని అరెస్టు చేస్తారు, మీ జాబ్ పోతుంది మీ కెరీయర్ పాడవుతుంది, అని భయపెడుతున్నారు, మీ కాల్ రికార్డు అవుతుందని చెప్పి మిమ్మల్ని కంగారు పెడతారు, మీకు ఆలోచించుకునే సమయం ఇవ్వరు ఇంకొకరికి ఫోన్ చేయనీవ్వరు, మీ పైన కేసు బుక్ కావొద్దు అంటే వెంటనే (లక్ష పైననే)కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి చేపించుకుంటారు,*
*ఇది వాస్తవంగా నిన్న ఒక సాఫ్ట్వేర్ అమ్మాయికి జరిగిన సంఘటన.*
*అలర్ట్ గా ఉండండి ఏదైనా ఉంటే మీ పెద్ద వాళ్ళకి తెలియజేయండి లేదా 1930 కీ కాల్ చేయండి,* *అంతేకాని ఎవరికి మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దు జాగ్రత్తగా ఉండండి,*