Search
Close this search box.

ఇంజినీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు*

ఇంజినీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు……

* *డ్రగ్స్ పై సీఎం కీలక వ్యాఖ్యలు!*

_తెలంగాణ సమయం ప్రతినిధి_

_హైదరాబాద్, సెప్టెంబర్ 25_

* బీటెక్ విద్యార్థులు డ్రగ్‌పెడ్లర్లుగా మారుతున్నారు

* గంజాయి సేవించడంతో పాటు అమ్ముతున్నారు

* ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం

* డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతుంది

* డ్రగ్స్‌పై పోరాటంలో యువతే ముందుండాలి

* ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. యువత సరైన మార్గంలో నడుస్తారు

* బీటెక్ విద్యార్థులకు బేసిక్‌ నాలెడ్జ్ ఉండటం లేదు

* కాలేజీల్లో సరైన బోధన లేకపోవడమే కారణం

* ఇంజినీరింగ్ కాలేజీలకు నా హెచ్చరిక, ఇలానే కొనసాగితే అనుమతులు రద్దు చేస్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి