మూడు రోజులపాటు ఢిల్లీ లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) వార్షిక సమావేశం కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (CPC) ద్వారా ప్రపంచ పార్లమెంటరీ మరియు రాజకీయ సమస్యలను చర్చించడానికి జరిగే అతిపెద్ద వార్షిక సమావేశములో పాల్గొని నేడు 5:00pm సాయంత్రం ఢిల్లీ నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకొనున్న
*శాసణమండలి ఉప సభాపతి* *గౌ :డా :బండా ప్రకాష్ ముదిరాజ్* గారు
*రేపు అనగా 26-09-2024 గురువారం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో రెండు రోజుల పాటు జరిగే BC రిజర్వేషన్ అంశం పై చర్చ సమీక్షా సమావేశం లో పాల్గొనేందుకు ఉదయం 7:00am చెన్నై బయలుదేరనున్నారు*28 వ తేదీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు