కామారెడ్డి జిల్లా 25-09-2024
బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకమైన చైర్మన్ పాతరాజువైస్ చైర్మన్ స్వామి మర్యాదపూర్వకంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది
తెలంగాణలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకు చైర్మన్, ఉపాధ్యక్షులు, కొత్త పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.