జిల్లా కలెక్టర్ గారితో సమావేశమైన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు……
ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు, సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు మరియు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు..
జుక్కల్ నియోజకవర్గంలోని అర్హులకు పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డులు, రోడ్లు,అభివృద్ధి పనులు,పోడు భూముల సమస్యలు, సీజనల్ వ్యాధులు మరియు ఇతర సమస్యల గురించి వారితో చర్చించారు..