బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలి :-
కామారెడ్డి జీవదన్ హైస్కూల్లో జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరం దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడంపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగాం భూమయ్య మాదిగ మాట్లాడుతూ అత్యాచార ప్రయత్నాన్ని పాలుపడ్డ నాగరాజుపై కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు పోలీస్ శాఖ ను డిమాండ్ చేస్తున్నాం లేనియెడల ఎమ్మార్పీఎస్ అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.