Search
Close this search box.

కామారెడ్డి జిల్లా నియోజకవర్గం కాళేశ్వరం ప్యాకేజి పనులు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , MLA మదన్ మోహన్ మీటింగ్

ఎల్లారెడ్డి నియోజకవర్గ కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులు పై భారీ నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి భేటీ అయిన స్థానిక MLA మదన్ మోహన్ గారు:

ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో *ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కాళేశ్వరం ప్యాకేజీ 22* పనులు పై జరిగిన రివ్యూ మీటింగ్ లో *మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.*

భూంపల్లి, కాటేవాడి, మోతే, ప్రాంతలలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కోరడం జరిగింది. *ఈ పనులు పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి గారికి తెలిపారు.* ఈ సమావేశంలో ఇంజనీర్ & చీఫ్ అనిల్ గారు, ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

         ఇట్లు
MLA క్యాంప్ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు