నవ్వుల జల్లు
లక్ష్మి: పరీక్షకి వెళ్తూ దేవుడికి మొక్కావా?
లడ్డూ: మొక్కానమ్మా…
లక్ష్మి : ఎమని మొక్కావు?
లడ్డూ: నాతో పాటూ నా పక్కానే ఉన్నా శ్రీను కుడా
ఫెయిల్ అవ్వాలని మొక్కానమ్మా …..
-2-
భార్య :ఎందుకండీ! మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసారు.
ఎదైనా అర్జెంటు పని ఉందా?
భర్త: రాశి ఫలాలు ఇప్పుడే చూశా,ఆఖరు నిమిషంలో ప్రయాణo రద్దు అవుతుందని ఉంది. అందుకే క్యాన్సిల్ చేశాను.