కామారెడ్డి జిల్లా జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంతారావు గత కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజు స్వదేశీ గమనం చేయడం తో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రవి పటేల్ గారు,పెద్ద తక్కడ పల్లి అధ్యక్షుడు ఉమకాంత్ పటేల్ గారు,సీనియర్ నాయకులు నాగ్ నాథ్ గారు, సాయిలు, సంజీవ్, సుధాకర్, గైని సంతోష్,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.