ఈరోజు మన ప్రియతమ నాయకులు, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు* విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా విమానాశ్రయం నుండి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా..నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు..
గజమాలలు,శాలువాలతో ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించారు..టపాకాయల మోతలతో భారీ ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు..