కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మండలలో ఉన్న కొన్ని గ్రామాలలోనీ అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు సరి అయినా భోజనం, పౌష్టిక ఆహారం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సరిపోయే సరుకులు పంపుతున్నా ఏ ఒక సెంటర్లో కుడా పిల్లలకు సరియైనా భోజనం పెట్టడం లేదు.అలాగే చాలా చోట్ల టీచర్ లు కూడా సమయ పాలనా పాటించడం లేదు,చాలా సెంటర్లలో బాలింతలకు నెలకు ఒక సరి ఇచ్చే 16 గుడ్లు కూడ సారి అయినా టైమ్ ఈవడం లేదు అందులో మళ్ళీ నెలకు ఇచ్చే గుడ్లుల లో 8 మాత్రమే ఇచ్చి ఈ సారి స్టాక్ రాలేదు, మళ్ళీస్టాక్ వచ్చినపుడు 8 ఇస్తాం అన్ని నెల తరువాత గుడ్లు ఈవాడం జరుగుతుంది.చాలా సెంటర్లలో కొన్ని రోజులుగా బదిలీ లేక పోవడం తో టీచర్స్ లు సమయ పాలనా లేకుండా పిల్లలు కు సరి అయినా భోజనం కూడా పెట్టడం లేదు చాలా చోట్ల రోజు అన్నము, పప్పు తో సాగదిస్తున్నారు.అసలు కూరగాయల భోజనం ఏల ఉంటుంది అని తెలియని పరిస్థితి లో సెంటర్ కు వచ్చే విద్యార్థులు ఉన్నారు.అధికారులు నమా మాత్రంగా తనిఖీ చేస్తూ వెళ్లి పోతున్నారు. చాలా సెంటర్లలో ప్రభుత్వం ఇస్తున్న అటువంటి సరుకులు పక్కదారి పడుతున్నాయి. ఈ విషయం పై మండల, జిల్లా అధికారులు దృష్టి సారించి అంగన్వాడి సెంటర్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరుకులు పక్కదారి పట్టకుండ చర్యలు తీసుకోవాలి అన్ని విద్యార్థులా తల్లిదండ్రులు అధికారులునూ కోరుతున్నారు.