Search
Close this search box.

అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనార్స్‌ ఆఫ్ ఇండియా (ALEAP) ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం గా చెక్ అందచేశారు

అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనార్స్‌ ఆఫ్ ఇండియా (ALEAP) ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందించింది. ALEAP అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి గారు, ఉపాధ్యక్షురాలు అడుసుమిల్లి దుర్గా భవాని గారు, సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి గారు MSME పాలసీ -2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు వారందరినీ ముఖ్యమంత్రి గారు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి