Search
Close this search box.

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్

కామరెడ్డి జిల్లా 18-09-2024

రాహుల్ గాంధీ పై బిజెపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు.

  • ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై ఢిల్లీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంమరియు శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే
  • సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అసహనానికి గురిచేస్తున్నాయి.
  • ఒకరెమో రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని, మీ నానమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడుతారు.
  • ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే 11 లక్షల బహుమానం ఇస్తామంటారు. 
  • ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 
  • ప్రధాన మంత్రి మోడీ కానీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కానీ ఈ విషయంలో కనీసం స్పందించలేదు.
  • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఆగ్రహానికి గురికాకముందే బిజెపి ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవలన్నారు
  •  వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బిజెపిపై నిరసన వ్యక్తం చేస్తూ వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని పిలుపుని ఇస్తున్నాం. రేపటినుండి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలి.. రాహుల్ గాంధీ గారిపై బీజేపీ నేతలు వరసగా చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాస్వామ్య వాదుల మద్దతుతో నిరసన కార్యక్రమాలు చేపడతాం అని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసు రావు తెలిపారు .ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన శ్రీ పండ్ల రాజు శ్రీ గుడుగుల శ్రీనివాస్ శ్రీ, గోనెశ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, వలపుశెట్టి భాస్కర్, సర్వర్ కిరణ్ లక్కపత్తిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
  • అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయడం నల్ల బ్యాచ్ ధరించి నిరసన తెలుపడం వంటి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు