కామారెడ్డి జిల్లా. పెద్ద కొడప్గాల్ మండలం విట్టల్ వాడి గ్రామం లొ ఇండియాన్ గ్యాస్ సిలిండర్లొ నీరు నింపి వినియాగాధరులకు సరఫరా చేయడం, మండలంలొ కలలం రేపుతుంది. గ్రామంలొ ఒక వినియోగదారుడు సిలిండర్ తీసుకోవడం జరిగింది. అ సిలిండర్ బరువు ఉండటంతో అనుమానం వచ్చి చూడగా అందులో నుండి నీరు రావడంతో ఆచార్యపోయారు. ఇది గమనించిన గ్రామం లొ యువకులు మిగిలిన సిలిండర్ లను చూడగా అందులో కూడ నీరు ఊండటం తో గ్రామ ప్రజలు ఏజెన్సీ నిర్వహుకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.