ఆదిలాబాద్ 16-09-2024
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వసలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ప్రజా పాలన దినోత్సవం లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగాహాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు వీరితోపాటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు, మరియు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం గారు. జిల్లా ఉన్నతాధికారులు నాయకులు పాల్గొన్నారు