డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఒకే పక్షి కాకి……..
డేగ వెనుకభాగంలో కూర్చుని మేడ మీద పొడుస్తుంది కాకీ!ఐనా డేగ స్పందించదు,కాకితో పోరాడదు!
ఎందుకంటె కాకి కోసం సమయం లేదా శక్తిని వృధా చేయ్యాదు…..డేగ కేవలం తన రెక్కలను తేరిచి,ఆకాశంలో ఇంకా పైకి ఎగరడం ప్రారంభిస్తుంది.డేగా పై పైకి ఎగరీ ఎదిగిన కొద్ది కాకికి ఊపిరి పిల్చుకోవడం కష్టతరమౌతుంది.ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకి కింద పడిపోతుంది.
నీతి: కాకుల కోసం మీ సమయాన్నీ వృధా చేయకండి.వాటినీ మీ ఎత్తులకు తీసుకెళ్ళండి.అప్పుడూ వాటి శక్తియుక్తులు వాటికి అవగతమై అవే దారినిస్తాయి.