రుద్రూర్ ప్రజాప్రతినిధది :మండల్ చిక్కడపల్లి క్యాంపు హిందు వాహిని గణేష్ మండలి సభ్యులు ఘనంగా 5 రోజుల గణేశా నిమజ్జనానికి ఊరేగింపు శోభయాత్ర లో గ్రామ ప్రజలు యువకులు ఆడబిడ్డలు అందరూ పాల్గొని గంగమ్మ వాడికి చేర్చడానికి ఆ యువత అంగరంగ వైభవంగా ఊరేగింపుతో తీసుకెళ్లడం జరగింది.