బిగ్ బ్రేకింగ్ న్యూస్ :
జనగామ జిల్లా ప్రతినిధి
స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం…
33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు 16 లక్షల డిడి కట్టిన రైతు కుంభం ఎల్లయ్య..
డిడి కట్టి రెండు నెలలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రైతు..
20,000 లంచం అడిగిన DE హుస్సేన్ నాయక్..
20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..