Search
Close this search box.

హన్మకొండ జిల్లా బోనాల వేడుకల్లో పాలుగోన్నా MP కడియం కావ్య

*హనుమకొండ జిల్లా*

 

*తేది :29.08.2024*

 

*బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎంపి డా. కడియం కావ్య..*

 

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు : ఎంపి డా. కడియం కావ్య*

 

న్యూ శాయంపేటలో గల పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన శ్రావణ మాస బోనాల ఉత్సవాలకు వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపి డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని ఆ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు