కామారెడ్డి జిల్లా లో ఉన్న కొన్ని సూపర్ స్పెషల్ హాస్పిటల్ తో పాటుగా ఎల్లారెడ్డి, బాన్సువాడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ లో ఏది అయినా పెద్ద మొత్త జ్వరాలు, కానీ, సర్జరీల్ జరుగుతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GST కంపూయటర్ బిల్లు ఇవ్వకుండా. మెడికల్ షాపు అతను ఏంత చెపితే అనుతా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణ.. జిల్లా లో ఒక రోగి కి సర్జరీ అయినాది అనుటే తనకు చేతికి పెటే ప్లాష్టిక్ సూది కి తక్కువ లో తక్కువ 250 నుడి 500 వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే సెలన్ బాటిల్ పైపు కి 500 నుడి 800 వరకు తీసుకుంటున్నారు. వార్డు లో ఉండే సిస్టర్ వాళ్ళు తేల కాగితం మీద రాయడం మేడికల్ షాప్ అతను దాని వెనుకాల బిల్లు రాసి ఇవ్వడం జరుగుతుంది. మనం GST బిల్లు సిస్టమ్ నుడి అడుగుతే మీరు డీఛార్జ్ అయేటపుడు బిల్లు వేసి ఇస్తాం అన్ని చెపుతారు. తరువాత డీఛార్జ్ సమయం లో పార్మసి బిల్లు,5000 నుడి 8000 మధ్య వేసి ఇస్తారు. రోగి కి సర్జరీ జరిగిన తరువాత డ్యూటీ లో ఉండే సిస్టర్ వాళ్ళు మెడిసన్, సెలన్ బాటిల్ పూర్తి అమౌంట్ ఈ పార్మసి బిల్లు లో చూపెట్టారు ఒక రోగి సర్జరీ అయి బయటకు రావడానికి దాదాపు పుగా 150000 నుడి 200000 ఖర్చు కావడం జరుగుతుంది . దీనివాళ్ళ పెద్ద ప్రజల అమాయకత్వని ఆసరా చేసుకుంటా యాజమాన్యం, ఆసుపత్రి లు పిడిస్తున్నయి.జిల్లా వైద్య అధికారులు ఏ ఆసుపత్రి లో అయితే GST బిల్లు ఇవ్వకుండా జనాల సొమ్ము నూ కాజేస్తూ, ఇటు ప్రభుత్వం నీకి వెళ్లవలసిన సొమ్ము కి గండి కోటి వాడుకుంటున్నా ఆసుపత్రి ల పై చర్యలు తీసుకొని పేద ప్రజల కు న్యాయం చేయాలి అన్ని జిల్లా ప్రజలు అధికారులను కోరడం జరుగుతుంది.