కామారెడ్డి జిల్లా ప్రతినిధి :
గురు రగవేంద్ర కాలనీలోని
నేషనల్ హైవే పై కియా కార్ షోరూం నీ గౌరవనీయులైన ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, చేతుల మీదుగా ప్రారంభించారు.కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంకే ముజుబుద్దిన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కియా కార్ షోరూం సంబంధించిన యాజమైన సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.