Search
Close this search box.

కామారెడ్డి జిల్లా లో జోరుగా RMP, PMP, ల దోపిడీ

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తో పాటు ఆయా గ్రామాల లో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా RMP, PMP, లు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో క్లినిక్ లో పెట్టి వచ్చిరాని వైద్యంతో ఎక్కువ డోస్ మందులు రాస్తూ చిన్న జ్వరం వచ్చినా కూడా BNS, DNS సెలూన్ బాటిల్ పెట్టి 1000 నుండి 1500 వరకు తీసుకోవడం జరుగుతుంది.జ్వరం తగ్గకపోతే తెలిసి తెలియని పరీక్షలు రాస్తూ నిజామాబాదు ప్రవేట్ హాస్పిటల్ కు రాస్తూ దండిన కాడికి దోచుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో ప్రభుత్వం ఆసుపత్రి లో ఉచితంగా పంపిన చేసిన మందులు, అయాగ్రామాల లో RMP, PMP లు రోగులకు జ్వరాలు వస్తే ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రి లో దొరికే మందులు RMP, PMP డాక్టర్ ల వద్ద దొరకడం గమన హారం.వీళ్లకి ప్రభుత్వం ఉచితం గా ప్రభుత్వ ఆసుపత్రి లో ఇచ్చిన మందులు ఏల వస్తున్నాయి? విరికి మండల ప్రభుత్వం ఆసుపత్రి సిబ్బంది తో ఏవారు అయినా సహాయం చేస్తున్నారా? అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది జిల్లా లో ఇటీవల కాలం లో RMP, PMP ల దగ్గర చికిత్స తీసుకొని లింగంపేట్, రాజాంపేట్, భిక్కనూర్ మండల కేంద్రం లో చికిత్స తీసుకొని వైద్యం వికటించడంతో మృతువత్త పడ్డరు. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు ఆయా మండలాల్లో, గ్రామాలలో తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న చిన్న క్లినిక్ లు, డాక్టర్ ల మీద చర్యలు తీసుకోవాలి అన్ని జిల్లా వాసులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి