*జుక్కల్ కాంగ్రెస్ లో భారీ చేరికలు*
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు..
బీఆర్ఎస్ పార్టీ నుండి జై మల్హర్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు పటేల్ గారు,జుక్కల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గంగ నాయక్ గారు, పెద్ద ఎడ్గి మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ విజయ్ పటేల్ గారు మరియు
బీజేపీ పార్టీ నుండి మాజీ ఏఎంసీ సయాగౌడ్,జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు సెట్,మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాజు పటేల్
మరియు పెద్ద ఎడ్గి రిటైర్డ్ టీచర్ నివర్తి గురూజీ కాంగ్రెస్ పార్టీ లో చేరారు..